Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins
హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ల అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రజాబంధు నిర్వాహకులు అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వేల మంది అభ్యర్థులు శిక్షణ కోసం వస్తున్న నేపథ్యంలో పట్టణ పోలీస్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
నిరుద్యోగ యువత కోసం గతంలో ఎవరూ ఈ స్థాయిలో కృషి చేయలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకున్న ఉచిత శిక్షణ నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం చేస్తున్నారు.
]]>
మొత్తం ఖాళీల సంఖ్య: 3820
ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 15
ఉద్యోగ ఖాళీల వివరాలు:
అప్పర్ డివిజనల్ క్లర్క్ (UDC): 1726
జాబ్ మేళాలో మొత్తం 250 మందిని ఎంపిక చేసుకుంటారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 8374366444, 9177607016 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
]]>బాల్యం, విద్య సాగిందిలా..
మర్పల్లి గ్రామానికి చెందిన రాములు, సుజాత దంపతుల పెద్ద కుమార్తె మేఘన. ఆమె బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నగరంలోని మదీనాగూడ విజ్ఞాన్ విద్యాలయ పాఠశాలలో 10వ తరగతి, కూకట్‌పల్లి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్, ఐఐఎం లక్నోలో పీజీ పూర్తి చేసింది.
ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు..
చదువు పూర్తి చేశాక ఐటీసీ లిమిటెడ్ బెంగుళూర్‌లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2019లో ఉద్యోగం మానేసి దేశ రాజధాని ఢిల్లీలోని వాజీరాం అండ్ రవి ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్స్ కోచింగ్ కోసం చేరింది. 9 నెలల పాటు కోచింగ్ తీసుకున్నాక కరోనా కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇంట్లోనే ప్రిపరేషన్ కొనసాగించింది. తొలి ప్రయత్నంలోనే దేశ స్థాయిలో 83వ ర్యాంక్ సాధించి ఆందరినీ ఆశ్చర్యపరిచింది మేఘన. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కష్టపడి చదవడం వల్లే తనకు ఈ స్థాయి విజయం దక్కిందని ఆమె చెబుతుంది.
]]>అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్ చదివి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23
వెబ్‌సైట్: https://www.oil-india.com
మొత్తం పోస్టులు: 302
మెషినిస్ట్ 16, ప్లంబర్/పైప్ ఫిట్టర్ 8, పెయింటర్ 7, టైలర్ 6, వెల్డర్ 20, మెకానిక్ ఎంటీఎం 7, వెల్డర్ షిప్ ఫిట్టర్ 3, షీట్ మెటల్ వర్కర్ 1, ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఎలక్ట్రిషన్ 29, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఫిట్టర్ 37, డీజిల్ మెకానిక్ 42, ఆర్‌ఈఎఫ్ అండ్ ఏసీ మెకానిక్ 11, షీట్ మెటల్ వర్కర్ 18, కార్పెంటర్ 33, మాసన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 (నాన్ డిజైన్‌డ్ పోస్టులు) చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు: పదవ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చదివి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
అడ్రస్: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్ విడుదలైన 50 రోజుల్లో ధరఖాస్తు చేసుకోవాలి
వెబ్‌సైట్: https://www.indiannavy.nic.in/
]]>
ఈ నెల 23వ తేదీన జరిగే నియామక పరీక్షకు జిల్లాలో 153 మంది హాజరవుతారని, అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయకపోవడంతో మరో 79మందిని పరీక్షకు అనుమతించడం లేదని మైనార్టీ గురుకుల శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
]]>