Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsanganwadi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteThu, 23 Sep 2021 09:04:23 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pnganganwadi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు
https://www.prajabandhu.in/apply-for-anganwadi-posts/
Thu, 23 Sep 2021 09:04:23 +0000https://www.prajabandhu.in/?p=1301తాండూరు మడలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకునేందుకు గురువారం చివరి రోజు అని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. ఓగిపూర్, సంకిరెడ్డిపల్లి తండాలో టీచర్ పోస్టులు, మల్కాపూర్, కోత్లాపూర్, గుండ్లమడుగు తండా, మైసమ్మతండా, నారాయణపూర్ గ్రామాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.