Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsbandi sanjay – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 30 Aug 2021 07:00:26 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngbandi sanjay – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి
https://www.prajabandhu.in/bandi-sanjay-yatra-will-start-in-vikarabad-on-3rd-september/
Mon, 30 Aug 2021 07:00:26 +0000https://www.prajabandhu.in/?p=1156తాండూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆదివారం తాండూరు పట్టణంలో విడుదల చేశారు. జిల్లాలో బండి సంజయ్ యాత్ర సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.