Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #basheerabad #prajabandhu #veerabrahmendraswami – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Mon, 28 Mar 2022 05:47:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #basheerabad #prajabandhu #veerabrahmendraswami – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం https://www.prajabandhu.in/veera-brahmendra-swami-temple-reconstruction-works-starts-in-parwatplli-village/ Mon, 28 Mar 2022 05:47:52 +0000 https://www.prajabandhu.in/?p=1756 బషీరాబాద్: మండలంలోని పర్వత్ పల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

]]>