Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsBro – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 08 Sep 2021 08:28:43 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngBro – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232వీఆర్ఓలకు న్యాయం చేయాలి
https://www.prajabandhu.in/vros-demanding-government-for-justice/
Wed, 08 Sep 2021 08:28:43 +0000https://www.prajabandhu.in/?p=1220తాండూరు: ప్రస్తుత హోదాకు సమానంగా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని పలువురు వీఆర్ఓలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వీఆర్ఓలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమను మాతృశాఖలోనే కొనసాగించి అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఫయీమ్ ఖాద్రీకి వినతిపత్రం అందజేశారు.