Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginscec – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 21 Aug 2021 11:06:57 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngcec – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరణ
https://www.prajabandhu.in/%e0%b0%a8%e0%b0%b5%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-1-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%93%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2/
Fri, 06 Aug 2021 06:58:15 +0000https://www.prajabandhu.in/?p=619హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2022 షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులు. సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించి ఓటరు లిస్టులో ఉన్న తప్పులను సరి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు కార్డులో మార్పుల కోసం నవంబర్ 1 నుంచి www .nvsp .in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.