Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginscentral government jobs – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteTue, 17 Aug 2021 09:19:08 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngcentral government jobs – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్‌సీ
https://www.prajabandhu.in/%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%b2-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf/
Tue, 17 Aug 2021 09:09:54 +0000https://www.prajabandhu.in/?p=776కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పలు ఖాళీల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్‌ఐసీతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖలో మొత్తం 155 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిల్లో అసిస్టెంట్ కీపర్, డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్ వంటి పలు పోస్టులున్నాయి.