Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#chengole #prajabandhu #mlapilot – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 04 Apr 2022 09:51:05 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#chengole #prajabandhu #mlapilot – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
https://www.prajabandhu.in/bypass-road-works-will-be-completed-soon-says-mla-pilot/
Mon, 04 Apr 2022 09:50:03 +0000https://www.prajabandhu.in/?p=1816తాండూరు: చెంగోల్ నుంచి హైదరాబాద్ రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కాంట్రాక్టర్లకు సూచించారు.