Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsCM relief fund – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteThu, 16 Sep 2021 10:06:02 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngCM relief fund – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుంది
https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheques/
Thu, 16 Sep 2021 10:06:02 +0000https://www.prajabandhu.in/?p=1279తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తాండూరు పట్టణం మోమిన్‌గల్లికి చెందిన సుధాకర్ రూ.1 లక్ష, బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన చిన్నభీమప్ప రూ.1.25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనారోగ్యంతో బాధపడుత్ను పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తుందన్నారు.
]]>
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributed-cmrf-cheques/
Tue, 14 Sep 2021 19:21:16 +0000https://www.prajabandhu.in/?p=1269తాండూరు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం పంపిణీ చేశారు.
నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన 16 మంది లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు అందిస్తున్నట్లు వివరించారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు.