Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Cmrf #Peddemul #Tandur #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 28 Jan 2022 18:56:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Cmrf #Peddemul #Tandur #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheque-2/ https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheque-2/#comments Fri, 28 Jan 2022 18:56:36 +0000 https://www.prajabandhu.in/?p=1647 తాండూరు: పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన లాలయ్యకు రూ.1లక్ష విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన లాలయ్య తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేశారు. నడవలేని స్థితిలో ఆటోలో కూర్చున్న లాలయ్య వద్దకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కును అందజేశారు.

]]>
https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheque-2/feed/ 1