Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins crown – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sat, 21 Aug 2021 08:17:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png crown – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో మరో ప్రత్యేకత.. https://www.prajabandhu.in/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%97/ Fri, 20 Aug 2021 11:32:37 +0000 https://www.prajabandhu.in/?p=858 హైదరాబాద్‌: ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న విశ్వనగరం హైదరాబాద్‌ మరో విషయంలోనూ దక్షిణ భారతదేశం లోనే ప్రత్యేకంగా నిలవబోతోంది. దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం నగరంలో నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రా సంస‍్థ జీ+57 అంతస్తులతో క్రౌన్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 228 మీటర్లు. ప్రస్తుతం దక్షిణాదిలో 50 అంతస్తుల భవనంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఇక మీదట ఈ ప్రత్యేకతను హైదరాబాద్‌ సొంతం చేసుకోనుంది.

హైదరాబాద్‌ కోకాపేటలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌ఏఎస్‌ సంస్థ క్రౌన్‌ ప్రాజెక్టు చేపట్టింది. 6,565 చదరపు అడుగులు, 6,999 చదరపు అడుగులు, 8,811 చదరపు అడుగుల్లో నిర్మాణాలుంటాయి. చదరపు అడుగు ధర రూ.8,950గా నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 2025 తొలి త్రైమాసికం నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందని వారు తెలిపారు.

]]>