Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins Ganesh chaturthi – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 10 Sep 2021 05:55:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png Ganesh chaturthi – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-says-ganesh-chaturthi-wishes-to-tandur-people/ Fri, 10 Sep 2021 05:50:54 +0000 https://www.prajabandhu.in/?p=1227 తాండూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ సంధర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

]]>