Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #hanumanjayanti #Prajabandhu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sat, 16 Apr 2022 19:50:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #hanumanjayanti #Prajabandhu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 వాయుపుత్ర వైభవం.. తాండూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు https://www.prajabandhu.in/hanuman-jayanthi-celebrations-in-tandur/ Sat, 16 Apr 2022 19:48:50 +0000 https://www.prajabandhu.in/?p=1862 హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివిధ ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలో నిర్వహించిన హనుమాన్ విజయయాత్ర శోభాయమానంగా సాగింది.

 

 

]]>