Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins indian navy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Tue, 24 Aug 2021 09:32:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png indian navy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ఇండియన్‌ నేవీలో 302 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ https://www.prajabandhu.in/notification-released-to-recruit-employees-in-indian-navy/ Tue, 24 Aug 2021 09:32:39 +0000 https://www.prajabandhu.in/?p=1010 పోర్ట్‌ బ్లేయిర్‌లోని నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డులో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 302 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిజిగ్నేటెడ్‌ ట్రేడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడ్‌ మెన్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెలువడిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

మొత్తం పోస్టులు: 302
మెషినిస్ట్‌ 16, ప్లంబర్‌/పైప్‌ ఫిట్టర్‌ 8, పెయింటర్‌ 7, టైలర్‌ 6, వెల్డర్‌ 20, మెకానిక్‌ ఎంటీఎం 7, వెల్డర్‌ షిప్‌ ఫిట్టర్‌ 3, షీట్‌ మెటల్‌ వర్కర్‌ 1, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 46, ఎలక్ట్రిషన్‌ 29, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ 8, ఫిట్టర్‌ 37, డీజిల్‌ మెకానిక్‌ 42, ఆర్‌ఈఎఫ్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌ 11, షీట్‌ మెటల్‌ వర్కర్‌ 18, కార్పెంటర్‌ 33, మాసన్‌ 7, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ 1 (నాన్‌ డిజైన్‌డ్‌ పోస్టులు) చొప్పున ఖాళీలున్నాయి.

అర్హతలు: పదవ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చదివి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
అడ్రస్‌: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 50 రోజుల్లో ధరఖాస్తు చేసుకోవాలి
వెబ్‌సైట్‌: https://www.indiannavy.nic.in/

 

]]>