Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Kadtal #Maheswarammahapyramid #subhashpathreeji – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Wed, 22 Dec 2021 06:54:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Kadtal #Maheswarammahapyramid #subhashpathreeji – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 కడ్తాల్‌లో ధ్యాన మహాసభలు ప్రారంభం https://www.prajabandhu.in/special-meditation-pragrams-starts-at-maheswaram-mahapyramid/ Wed, 22 Dec 2021 06:50:53 +0000 https://www.prajabandhu.in/?p=1498 వికారాబాద్‌ జిల్లా కడ్తాల్‌లో ఉన్న మహేశ్వర మహాపిరమిడ్‌లో మంగళవారం రాత్రి మహిళా ధ్యాన మహాచక్రాల సభలు-3ను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రీజీ మాట్లాడుతూ.. మహేశ్వర మహాపిరమిడ్‌తో కడ్తాల్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.

ఈ  సభలను 11 రోజుల పాటు నిర్వహిస్తామని, ధ్యాన సభలకు వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు పత్రీజీ తెలిపారు. ధ్యానం సర్వరోగ నివారిణి అని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలని ఆయన సూచించారు.

]]>