Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginskalyana lakshmi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 21 Aug 2021 11:30:48 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngkalyana lakshmi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa/
Tue, 03 Aug 2021 07:22:34 +0000https://www.prajabandhu.in/?p=562తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు వరమని చెప్పారు. పేద ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.