Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins kcr – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sat, 21 Aug 2021 10:52:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png kcr – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 హుజూరాబాద్‌కు15 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ప్రభుత‍్వ ఉద్యోగులకూ దళితబంధు https://www.prajabandhu.in/%e0%b0%b9%e0%b1%81%e0%b0%9c%e0%b1%82%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c%e0%b0%95%e0%b1%8115-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b/ Mon, 16 Aug 2021 11:23:42 +0000 https://www.prajabandhu.in/?p=756 హైదరాబాద్‌: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని దళితులకు మరో 15 రోజుల్లో రూ.2వేల కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దళితబంధు పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భార‌త‌దేశ ద‌ళిత ఉద్య‌మానికి పునాది అవుతుందన్నారు.

నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్న‌ట్లు గణాంకాలు చెబుతున్నాయని, మరో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవ‌కాశం ఉందన్నారు. ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చామని, మరో 15 రోజుల్లో రూ. 2 వేల కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ప్రభుత‍్వ ఉద్యోగం చేస్తున్న దళిత సోదరులకు సైతం దళితబంధు పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు.

]]>
నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి https://www.prajabandhu.in/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%9c%e0%b0%95%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%95/ Mon, 16 Aug 2021 06:36:38 +0000 https://www.prajabandhu.in/?p=738 తాండూరు: నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి తెలిపారు.

]]>