Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Mallannatemple #Prajabandhu #Tandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteFri, 11 Feb 2022 19:43:34 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Mallannatemple #Prajabandhu #Tandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం
https://www.prajabandhu.in/mallikarjunaswami-kalyana-mahotshavam-on-14th-in-bonkur-bijwar-village/
Fri, 11 Feb 2022 19:43:34 +0000https://www.prajabandhu.in/?p=1677తాండూరు: మండల పరిధిలోని బొంకూర్ బిజ్వార్ గ్రామంలో ఈ నెల 14న మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.