Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsmla pilot – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSat, 04 Dec 2021 05:47:59 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngmla pilot – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఎమ్మెల్యే చొరవతో తాండూరు రోడ్లకు మహర్దశ
https://www.prajabandhu.in/mla-concentrates-on-tandur-roads-development/
Sat, 04 Dec 2021 05:47:59 +0000https://www.prajabandhu.in/?p=1447తాండూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆగిపోయిన రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులతో మాట్లాడి పనుల వేగవంతానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఆరు నెలల్లో అన్ని రోడ్లను అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
తాండూరులోని ఇందిరాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5.30 కోట్లు మంజూరు చేయించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ పనులను ప్రారంభించనున్నారు. దీంతో పాటు కొడంగల్ నుంచి కొత్లాపూర్ వరకు ఉన్న ప్రధాన రహదారి మరమ్మత్తుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 21 కోట్లను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంజూరు చేయించారు. తాండూరు పట్టణం పాత తాండూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పై వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.73 కోట్లను మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.
]]>
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-starts-development-works-in-kandenelli/
Sun, 03 Oct 2021 05:53:31 +0000https://www.prajabandhu.in/?p=1329తాండూరు: పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.
]]>