Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsnavandgi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteTue, 24 Aug 2021 09:45:48 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngnavandgi – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232నావంద్గీ సొసైటీ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో పెట్రోల్ బంకు ఏర్పాటు
https://www.prajabandhu.in/new-petrol-bunk-will-start-in-basheerabad-by-navandgi-society/
Tue, 24 Aug 2021 07:49:18 +0000https://www.prajabandhu.in/?p=996తాండూరు: నావంద్గీ సొసైటీ ఆధ్వర్యంలో బషీరాబాద్‌లో నూతన పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బంకు నిర్మాణం చేపట్టేందుకు గాను రూ.25 లక్షల చెక్కును ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రతినిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. సొసైటీ లాభాలు పెరిగితే రైతులకు ఎక్కువగా రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.