Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-pluginsnikhila ias – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteTue, 31 Aug 2021 10:37:01 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.pngnikhila ias – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా నిఖిల
https://www.prajabandhu.in/nikhila-appointed-as-vikarabad-district-collector/
Tue, 31 Aug 2021 05:52:17 +0000https://www.prajabandhu.in/?p=1170వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా కే. నిఖిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జనగామ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె త్వరలోనే జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాదిన్నర నుంచి కలెక్టర్‌గా ఉన్న పౌసమి బసును ప్రభుత్వం బదిలీ చేసింది.