Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Peddemul #Prajabandhu #Cmrf #TRS – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 06 May 2022 07:34:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Peddemul #Prajabandhu #Cmrf #TRS – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్ https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-distributes-cmrf-cheques/ Fri, 06 May 2022 07:34:08 +0000 https://www.prajabandhu.in/?p=1892 తాండూరు: పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి సంజీవనిలా తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కి చెందిన సాత్విక్  కుటుంబ సభ్యులకు రూ.1.50 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును  ఆయన అందజేశారు. పేదలకు అండగా ఉంటూ నిరంతర సేవలను కొనసాగిస్తామని, ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

]]>
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం https://www.prajabandhu.in/peddemul-mandal-trs-president-srinivas-distributes-cmrf-cheques/ Sat, 01 Jan 2022 19:34:37 +0000 https://www.prajabandhu.in/?p=1560 పెద్దేముల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దేముల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

రుక్మాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ రూ.16వేలు, జనగాం గ్రామానికి చెందిన శివలక్ష్మి రూ.38వేలు విలువ చేసే చెక్కులను శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

]]>