Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Peddemul #Prajabandhu #Konugolukendralu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteThu, 23 Dec 2021 07:07:25 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Peddemul #Prajabandhu #Konugolukendralu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232మంబాపూర్ కొనుగోలు కేంద్రంలో 10,746 క్వింటాళ్ల ధాన్యం సేకరణ
https://www.prajabandhu.in/gov-collecting-paddy-from-farmers-very-fastly/
Thu, 23 Dec 2021 07:07:25 +0000https://www.prajabandhu.in/?p=1506పెద్దేముల్ మండలం మంబాపూర్ వరి కొనుగోలు కేంద్రంలో మంగళవారం సాయంత్రం వరకు 237 మంది రైతుల నుంచి 10,746 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ నజీర్ తెలిపారు. వరి పంట వేసిన ప్రతి రైతుకు బస్తాలు అందజేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.