Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins pilot rohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sat, 21 Aug 2021 16:16:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png pilot rohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 రేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి పర్యటన https://www.prajabandhu.in/%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%9c%e0%b0%95%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86/ Sat, 21 Aug 2021 16:14:30 +0000 https://www.prajabandhu.in/?p=939 తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా బషీరాబాద్‌లో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గతంలో పనులు ప్రారంభించి పూర్తి చేసుకున్న వాటిని ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

నియోజకవర్గ పర్యటన అనంతరం ఆదివారం ఉదయం 11గంటలకు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తాండూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రజలు వారి సమస్యలు వివరించవచ్చని తెలిపారు.

]]>
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa/ Tue, 03 Aug 2021 07:22:34 +0000 https://www.prajabandhu.in/?p=562 తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు వరమని చెప్పారు. పేద ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

]]>