Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#prajabadhu #tandur #basheerabad – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 28 Mar 2022 06:11:20 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#prajabadhu #tandur #basheerabad – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-attends-to-ursu-utshav/
Mon, 28 Mar 2022 06:11:20 +0000https://www.prajabandhu.in/?p=1766ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారయణరావు, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి….
]]>
బాద్లాపూర్ తాండలో తాగునీటి సమస్యకు పరిష్కారం
https://www.prajabandhu.in/solved-drinking-water-problem-in-badlapur-tanda-in/
Sun, 13 Mar 2022 19:33:57 +0000https://www.prajabandhu.in/?p=1740బషీరాబాద్: బషీరాబాద్ మండలం బాద్లాపూర్ తాండలో తాగునీటి ఎద్దడికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిష్కారం చూపారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి తాండలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో గ్రామస్తులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి నూతనంగా బోరు వేయించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
]]>