Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Prajabandhu #Basheerabad #Kalyanalakshmi – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Wed, 29 Dec 2021 06:36:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Prajabandhu #Basheerabad #Kalyanalakshmi – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ‘కల్యాణలక్ష్మి’తో పేదలకు భరోసా https://www.prajabandhu.in/prajabandhu-news/ Wed, 29 Dec 2021 06:31:27 +0000 https://www.prajabandhu.in/?p=1537 బషీరాబాద్‌: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఎంతో భరోసానిస్తాయని బషీరాబాద్‌ జడ్‌పీటీసీ శ్రీనివాసరెడ్డి అన్నారు. కొర్విచెడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.

]]>