Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Prajabandhu #ESIC – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Thu, 30 Dec 2021 07:49:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Prajabandhu #ESIC – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ESICలో భారీగా ఉద్యోగాలు.. తెలంగాణలో 72 ఖాళీలు https://www.prajabandhu.in/esic-released-job-notification-with-huge-posts/ Thu, 30 Dec 2021 07:49:47 +0000 https://www.prajabandhu.in/?p=1542 కేంద్ర ప్రభుత్వ సంస్థ ESIC (ఎంప్లాయీస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) దేశంలోని వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3820

ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2020 జనవరి 15

దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 15

ఉద్యోగ ఖాళీల వివరాలు:

అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ (UDC): 1726

స్టెనోగ్రాఫర్: 163
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (MTS): 1931
తెలంగాణలో భర్తీ చేసే పోస్టులు -72 
విద్యార్హతలు: ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌, అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయోపరిమితి:  అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌, స్టెనో గ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు.. ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
నియామక ప్రక్రియ: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం  https://www.esic.nic.in/ వెబ్ సైట్‌ను చూడండి.
]]>