Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Prajabandhu #MLApilotrohithreddy #tandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 08 Jun 2022 11:19:22 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Prajabandhu #MLApilotrohithreddy #tandur – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఘనంగా ఎమ్మెల్యే పైలట్ జన్మదిన వేడుకలు
https://www.prajabandhu.in/mla-pilot-rohith-reddy-birthday-celebrations/
Wed, 08 Jun 2022 11:19:22 +0000https://www.prajabandhu.in/?p=1938తాండూరు: తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిస్వార్ధంగా సేవ చేసి నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మంత్రి కేటీఆర్ ను కలిశారు.
]]>
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా: ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/will-develop-all-villages-of-tandur-constituency-says-mla-pilot-rohith-reddy/
Wed, 06 Apr 2022 06:56:52 +0000https://www.prajabandhu.in/?p=1827తాండూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దేముల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, గాజీపూర్ సర్పంచ్ వీరన్న ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఘాజీపూర్ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఫార్మేషన్ రోడ్డు కోసం రూ.5 లక్షలు మంజూరు చేయించినందుకు గాను సర్పంచ్ వీరన్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
]]>