Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Prajabandhu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Wed, 11 May 2022 19:39:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Prajabandhu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 తిమ్మాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం https://www.prajabandhu.in/paddy-buying-center-starts-at-timmayipalli-village/ Wed, 11 May 2022 19:39:45 +0000 https://www.prajabandhu.in/?p=1896 యాలాల: యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గిట్టుబాటు ధర చెల్లించి రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు.

]]> చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలి https://www.prajabandhu.in/mla-rohith-reddy-starts-cold-water-centers-in-various-places/ Thu, 14 Apr 2022 20:10:23 +0000 https://www.prajabandhu.in/?p=1859 తాండూరు: యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్, పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం చలివేంద్రాలను ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని, దాతలు ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

]]>