Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#prajabandhu #sriramanavamicelebrations #mlapilotrohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteMon, 11 Apr 2022 09:04:17 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#prajabandhu #sriramanavamicelebrations #mlapilotrohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohithreddy-in-sriramanavami-celebrations/
Mon, 11 Apr 2022 09:04:17 +0000https://www.prajabandhu.in/?p=1832తాండూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాలాల మండలం జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అన్ని ఆలయాలకు పాలకవర్గాలను నియమించినట్లు తెలిపారు.