Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #prajabandhu #tandur #patlotladeepa – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Mon, 11 Apr 2022 09:27:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #prajabandhu #tandur #patlotladeepa – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 శ్రీరామనవమి వేడుకల్లో తాండూరు మున్సిపల్ వైస్‌ చైర్‌ పర్సన్ దీప https://www.prajabandhu.in/tandur-muncipal-vice-chairman-patlolla-deepa-in-sriramanavami-celebrations/ Mon, 11 Apr 2022 09:27:03 +0000 https://www.prajabandhu.in/?p=1839 తాండూరు: శ్రీరామనవమిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో తాండూరు మున్సిపల్ వైస్‌ చైర్‌ పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీతారాముల పవిత్రమైన బంధం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాక్షించారు.

]]>