Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins tandur auditorium – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Wed, 25 Aug 2021 07:25:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png tandur auditorium – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ఆడిటోరియం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి https://www.prajabandhu.in/have-to-complete-auditorium-works-soonly-says-panchayatraj-de/ Wed, 25 Aug 2021 07:25:40 +0000 https://www.prajabandhu.in/?p=1023 తాండూరు: తాండూరు మండల పరిధిలోని అంతారం గుట్ట వద్ద జరుగుతున్న ఆడిటోరియం నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ వెంకట్రావు పరిశీలించారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.

]]>