Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Tandur #Jobmela #Vikarabad – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 22 Dec 2021 06:24:29 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Tandur #Jobmela #Vikarabad – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232నిరుద్యోగులకు శుభవార్త.. ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా
https://www.prajabandhu.in/job-mela-conducting-on-thursday-in-vikarabad/
Wed, 22 Dec 2021 06:22:23 +0000https://www.prajabandhu.in/?p=1494ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ సుభాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. డీఫార్మసీ , బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, ఇంటర్, ఎస్సెస్సీ చదివిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
జాబ్ మేళాలో మొత్తం 250 మందిని ఎంపిక చేసుకుంటారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 8374366444, 9177607016 నంబర్లలో సంప్రదించాలని కోరారు.