Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #CMRF #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sun, 02 Jan 2022 20:29:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #CMRF #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ఊరడమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-attends-to-uradamma-jatara/ Sun, 02 Jan 2022 20:29:02 +0000 https://www.prajabandhu.in/?p=1570 తాండూరు: తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో ఊరడమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు.

]]>
కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి https://www.prajabandhu.in/prajabandhu-news-2/ Sun, 02 Jan 2022 20:01:55 +0000 https://www.prajabandhu.in/?p=1567 తాండూరు: తాండూరు మండలం  చెంగేస్పూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఎంపీటీసీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబర్ 5లో ఉన్న పేదల ప్లాట్లను కొంతమంది కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మెల్యేను కోరారు

]]>
ముఖ్యమంత్రి సహాయనిధితో పేదల ఆరోగ్యానికి భరోసా https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-cmrf-cheque/ Wed, 22 Dec 2021 19:41:07 +0000 https://www.prajabandhu.in/?p=1502 ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన సమ్రీన్ కుటుంబ సభ్యులకు బుధవారం రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.

]]>