Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #Mlarohithreddy #Lordanjaneya – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 24 Dec 2021 10:52:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #Mlarohithreddy #Lordanjaneya – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 తాండూరు పట్టణంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం https://www.prajabandhu.in/108-feet-anjaneya-swami-statue-will-be-established-at-tandur/ Fri, 24 Dec 2021 10:52:29 +0000 https://www.prajabandhu.in/?p=1523 తాండూరు పట్టణంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి. ఈ మేరకు పట్టణంలోని ఖన్జాపూర్ గేట్ సమీపంలో శుక్రవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

]]>