Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #Paddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 24 Dec 2021 10:39:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #Paddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 వరికి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలి https://www.prajabandhu.in/farmers-needs-to-concentrate-on-alternate-for-paddy/ Fri, 24 Dec 2021 10:39:02 +0000 https://www.prajabandhu.in/?p=1518 తాండూరు: యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తాండూరు ఏడీఏ శంకర్ రైతులను కోరారు.  ఈ మేరకు అన్నదాతలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రైతు వేదికల వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆరుతడి పంటలు వేస్తే వచ్చే లభాలను వివరించాలని ఆయన అధికారులకు సూచించారు.

]]>