Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Thu, 31 Mar 2022 10:01:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #Pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. https://www.prajabandhu.in/cold-water-shelters-should-be-available-in-tandur-town-areas/ Thu, 31 Mar 2022 10:00:03 +0000 https://www.prajabandhu.in/?p=1790 తాండూరు: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను తాండూరు పట్టణంలోనీ పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్న చలివేంద్రం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చలివేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

]]>
పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే పైలట్ https://www.prajabandhu.in/cc-road-works-starts-in-tandur/ Mon, 28 Mar 2022 06:01:32 +0000 https://www.prajabandhu.in/?p=1763 తాండూరు: పట్టణంలోని 13వ వార్డు పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చేదిశగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

]]>
వీరశైవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే https://www.prajabandhu.in/veerashaiva-leaders-meets-mla-rohith-reddy/ Sun, 27 Feb 2022 18:19:28 +0000 https://www.prajabandhu.in/?p=1686 తాండూరు: వీరశైవ సమాజ అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం వీరశైవ సమాజ ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరశైవ సమాజం రుద్రభూమిలో రూ.10 లక్షలతో రోడ్ల నిర్మాణం, చేరువెంటి ఈశ్వరాలయానికి మరో రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

]]>