Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #Roadwidening #Developmentprograms – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Sat, 25 Dec 2021 19:46:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #Roadwidening #Developmentprograms – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులకు చర్యలు ముమ్మరం https://www.prajabandhu.in/tandur-railway-station-road-widening-works-starts/ Sat, 25 Dec 2021 19:46:28 +0000 https://www.prajabandhu.in/?p=1526 తాండూరు: తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం తాండూరు మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు.

రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను పరిశీలించిన అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

]]>