Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #Tandur #Prajabandhu #Vikarabad #Medicalofficer – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 31 Dec 2021 07:18:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #Tandur #Prajabandhu #Vikarabad #Medicalofficer – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 మెడికల్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం https://www.prajabandhu.in/notification-for-medical-officer-posts-in-vikarabad/ Fri, 31 Dec 2021 07:18:58 +0000 https://www.prajabandhu.in/?p=1553 వికారాబాద్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తుకారాం గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్న వారు అర్హులని తెలిపారు. జనవరి 3 నుంచి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

]]>