Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Tandur #Prajabandhu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSun, 20 Feb 2022 20:27:36 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Tandur #Prajabandhu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం..
https://www.prajabandhu.in/chatrapati-jayanthi-celebrations/
Sun, 20 Feb 2022 20:27:36 +0000https://www.prajabandhu.in/?p=1683తాండూరు: ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపానర్సింలు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపిన హిందూ ధర్మ రక్షకుడు శివాజీ అని, యవత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
]]>
ఘనంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర..
https://www.prajabandhu.in/mla-rohith-reddy-attends-to-chatrapati-sobhayatra/
Sun, 20 Feb 2022 20:22:36 +0000https://www.prajabandhu.in/?p=1680తాండూరు: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. హిందూ ఉత్సవ కమిటీ వారు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
]]>