Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins #tandur #prajabandu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in Praja Bandhu News Site Fri, 01 Apr 2022 21:28:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png #tandur #prajabandu #pilotrohithreddy – Praja Bandhu News Site https://www.prajabandhu.in 32 32 తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే https://www.prajabandhu.in/mla-rohith-reddy-says-ugadi-wishes-to-tandur-people/ Fri, 01 Apr 2022 21:28:59 +0000 https://www.prajabandhu.in/?p=1803 తాండూరు: తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్  నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పండగ జరుపుకోలేకపోయామని, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, అందరి  కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

]]>