Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Tandur #Vikarabad #tsnotifications #Prajabandhu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 30 Mar 2022 09:08:03 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Tandur #Vikarabad #tsnotifications #Prajabandhu – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం..
https://www.prajabandhu.in/all-competitive-exams-books-available-in-libraries/
Wed, 30 Mar 2022 09:06:39 +0000https://www.prajabandhu.in/?p=1777తాండూరు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో జిల్లా పరిధిలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 31న వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.