Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#trs #tandur #Kalyanalakshmi #pilotrohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteWed, 02 Feb 2022 19:29:57 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#trs #tandur #Kalyanalakshmi #pilotrohithreddy – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైలట్
https://www.prajabandhu.in/mla-rohith-reddy-distributes-kalyanalakshmi-cheques/
Wed, 02 Feb 2022 19:29:57 +0000https://www.prajabandhu.in/?p=1665తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బుధవారం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు రూ.93,10,788 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.