Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#vikarabadzptc #tandur #prajabandhu #pramodini – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteSun, 20 Mar 2022 19:53:06 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#vikarabadzptc #tandur #prajabandhu #pramodini – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232జెడ్పీటీసీ ప్రమోదినిని కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు
https://www.prajabandhu.in/field-assistants-meets-vikarabad-zptc-pramodini/
Sun, 20 Mar 2022 19:53:06 +0000https://www.prajabandhu.in/?p=1750తాండూరు: తమను తిరిగి విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆరాధ్య దైవం అని తాండూరు నియోజకవర్గం పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. ఆదివారం వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదినిని కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న స్వరాష్ట్ర లక్ష్యం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంపూర్ణమైనట్లు పేర్కొన్నారు.