Current directory: /home3/bjinbymy/public_html/prajabandhunews/wp-content/mu-plugins#Yalal #Prajabandhu #muddaipeta – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
Praja Bandhu News SiteFri, 31 Dec 2021 06:30:09 +0000en-US
hourly
1 https://wordpress.org/?v=6.9.4https://www.prajabandhu.in/wp-content/uploads/2021/12/cropped-prajabandhu-icon-32x32.png#Yalal #Prajabandhu #muddaipeta – Praja Bandhu News Site
https://www.prajabandhu.in
3232నేటి నుంచి ముద్దాయిపేట ఎల్లమ్మ జాతర.. హాజరు కానున్న ఎమ్మెల్యే
https://www.prajabandhu.in/mla-rohith-reddy-attends-to-muddaipet-yellamma-jatara-on-friday/
Fri, 31 Dec 2021 06:26:49 +0000https://www.prajabandhu.in/?p=1547యాలాల: యాలాల మండలం ముద్దాయిపేట ఎల్లమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మేల్యే పైలట్ రోహిత్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు జాతర మొదటి రోజైన శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.